మీ దగ్గర ఒక Picture ఉంది అనుకొండి. అది ఏ సైట్ లో దొరుకుతుందో తెలుసుకోటానికి సైట్ open చేసి మీ దగ్గర ఉన్న Picture ని అందులో upload  చేయండి.
http://www.tineye.com/
అంతేకాక ఆ Image సైజ్ Resolution కూడా చూపిస్తుంది.