Monday, December 20, 2010

Phone2Location - ఏదైనా ఫోన్ నంబర్ యొక్క లొకేషన్ తెలుసుకోవటానికి

మనకు తెలియని ఫోన్ నంబర్ నుండి ఫోన్ వస్తే అది (ల్యాండ్ లైన్/ మొబైల్) ఎక్కడనుండి వచ్చిందో దానికి సంబంధించిన జియోగ్రాఫికల్ లొకేషన్ తెలుసుకోవటానికి Phone2Location అనే సైట్ కి ఆ నంబర్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ల్యాండ్ లైన్ నంబర్ అయితే కనుక ఎస్టీడీ కోడ్ తో సహా ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆపరేటర్ , లొకేషన్ (ప్రదేశం) వివరాలు వస్తాయి. అదే మొబైల్ నంబర్ అయితే సర్కిల్ వివరాలు వస్తాయి.



ఫోన్ నంబర్ కి సంబంధించిన ఆపరేటర్, లొకేషన్ వివరాలు మాత్రమే వస్తాయి, ఒక విధంగా చెప్పాలంటే ఫోన్ నంబర్ ఎవరిది అని తెలుసుకోవటానికి ఆ వివరాలు సరిపోవేమో!!!

ఈ సైట్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి.

వెబ్ సైట్: Phone2Location

No comments:

Post a Comment