ఈ software ని use చేసి మీ face ని password లా set చేయవచ్చు.
http://www.luxand.com/blink/ కొన్ని seconds webcam లో చూడటం ద్వారా మీరు మీ pc or laptop లోకి login అవ్వవచ్చు.