1. మీరు ఎవరి E-mail address తెలుసుకోవలో వాళ్ళ  profile ని click చేయ్యండి.
2. Left side లో ఉన్నignore user ని click చేయ్యండి.
3.ఇప్పుడు Gtalk లో login అయి Settings » Blocked లోకి వెళ్ళండి.
మీరు ఎవరిఎవరి ని ignore చేసారో వాళ్ళందరి Email Id లు ఇక్కడ ఉంటాయి.