మీ Mobile కనిపించక పోతె మీరు ఏం చేస్తారు. వెరే Mobile నుంచి మీ Mobile కి call చేసి ring ద్వారా మీ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. మీ దగ్గర ఇంకొ Mobile లేదు అనుకొండి. అలాంటప్పుడు ఈ సైట్ లోకి వెళ్ళి మీ Mobile no ఇచ్చి Mobile ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
http://www.fonefindr.com
No comments:
Post a Comment