ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న అనేక ఉచిత టెలివిజన్ చానెళ్ళని మన కంప్యూటర్ స్క్రీన్ మీదే వీక్షించడానికి “JLC Internet TV” అనే ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. చాలా తక్కువ పరిమాణం గల ఈ ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అది నెట్‌కి కనెక్ట్ అయి ప్రస్తుతం లభిస్తున్న చానెళ్ళ వివరాలను అప్‌డేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత దేశాల వారీగా కావల్సిన చానెళ్ళని ఎంచుకుని వీక్షించవచ్చు. కొన్ని చానెళ్ళు Windows Media Player లోనూ, మరికొన్ని Real Player లోనూ ప్లే అవుతుంటాయి. కాబట్టి ఈ రెండు ప్రోగ్రాములు ఉండాలి. దీనిలో DD News, Sun TV వంటి కొన్ని భారతీయ చానెళ్ళూ లభిస్తున్నాయి.
Saturday, October 23, 2010
నెట్ ద్వారా టివి చానెళ్ళని ఉచితంగా చూడొచ్చు…
ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న అనేక ఉచిత టెలివిజన్ చానెళ్ళని మన కంప్యూటర్ స్క్రీన్ మీదే వీక్షించడానికి “JLC Internet TV” అనే ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. చాలా తక్కువ పరిమాణం గల ఈ ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అది నెట్‌కి కనెక్ట్ అయి ప్రస్తుతం లభిస్తున్న చానెళ్ళ వివరాలను అప్‌డేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత దేశాల వారీగా కావల్సిన చానెళ్ళని ఎంచుకుని వీక్షించవచ్చు. కొన్ని చానెళ్ళు Windows Media Player లోనూ, మరికొన్ని Real Player లోనూ ప్లే అవుతుంటాయి. కాబట్టి ఈ రెండు ప్రోగ్రాములు ఉండాలి. దీనిలో DD News, Sun TV వంటి కొన్ని భారతీయ చానెళ్ళూ లభిస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment