1 . www.blogger.com లోకి మీ ID తో Login అవండి.

2 . Dashboard లో Layout ను క్లిక్ చేయండి.

3 . తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.

4 . Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

అలా బ్యాకప్ తీస్కున్న ఫైల్ ను జాగ్రత్త గా కాపాడుకోండి. ఎపుడైనా బ్లాగు కరప్ట్ అయినపుడు...బ్యాకప్ ఫైల్ ను రీస్టోర్ చేస్తే మీ బ్లాగు మీకు యధాతదంగా ఉంటుంది.
No comments:
Post a Comment