మీ Favicon క్రియేట్ చేసుకోడానికి క్రింది స్టెప్స్ ఫాలో కండి
1. ముందుగా www.favicon.cc కి వెల్లి మీరు ఏ ఇమేజ్ ని ఐతె Favicon గా పెట్టాలనుకున్నారో దానిని అప్ లోడ్ చేయండి. అప్ లోడ్ చేసిన తరువాత ప్రివ్యు కనబడుతుంది దాని క్రింద డవున్లోడ్ క్లిక్ చేసి మీ కంపూటర్ లోనికి సేవ్ చేసుకొండి.
2. మీరు క్రిఏట్ చేసుకున్న Favicon ని ఏదైన ఇమేజ్ హొస్టింగ్ సైట్ కి అప్ లోడ్ చేసి దాని పాత్ కాపి చెసుకొండి.
3. మీ బ్లాగర్ Dashbord లొకి లాగిన్ అవ్వండి తరువాత Design>Edit HTML సెలక్ట్ చేసుకొండి అక్కడ
<title><data:blog.pagetitle/></title>
అనే లైన్ వెతికి క్రింద ఉన్న కోడ్ ని ఆ లైన్ తరువాత కాపి-పేస్ట్ చేయండి
<link href='FAVICON URL' rel='shortcut icon'/>
<link href='FAVICON URL' rel='icon'/>
5.
'FAVICON URL'
ఉన్న వద్ద ఇంతకుముందు మీరు కాపీ చేసుకున్న ఇమేజ్ పాత్ తొ రీప్లేస్ చేయండి,సేవ్ చేసి మీ బ్లాగ్ ని ఓపెన్ చేసి చుడండి బ్లాగ్ అడ్రస్ ముందు మీ Favicon వస్తుంది.
No comments:
Post a Comment