డీ-ఫ్రాగ్ మెంట్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?
ఏదైనా పెద్ద ఫైల్ ను మీరు మీ కంప్యూటర్ లో సేవ్ చేసినపుడు అది ఒకే చోట సేవ్ కాకుండా, ముక్కలు ముక్కలుగా వివిద ప్రాంతాల్లో ఉంచబడుతుంది.
ఎందుకు చేయాలి?
కంప్యూటరు ఇంకాస్త వేగంగా పని చేసే అవకాశం ఉంది. మరియూ వీలైనంత ఖాళీని ఒకే చోటకు చేర్చగలదు.
విండొస్‌లో ఎలా చేయాలి?
1. My Computerకు వెళ్ళి, మీరు ఏ పార్టిషన్ను డీ-ఫ్రాగ్మెంట్ చేయాలో దాన్ని Right-Click చేసి Propertiesను ఎంచుకోండి.
2. కొత్తగా వచ్చిన విండోలో Tools అనే ట్యాబులో Defragment Now అన్న బటను ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి.
పూర్తి కావటానికి కొన్ని నిమిషాల నుండీ కొన్ని గంటల సమయం తీసుకుంటుంది.
No comments:
Post a Comment