Friday, October 29, 2010

గూగుల్ సెర్చ్ టిప్స్...


ఇంటర్నెట్ లో ఏదైనా విషయం మీద సెర్చ్ చెయ్యాలంటే చాలా మందికి ముందుగా గుర్తు వచ్చే సెర్చ్ ఇంజిన్ .... గూగుల్... గూగుల్ సైట్ కి వెళ్ళి సెర్చ్ బాక్స్ లో వెతక వలసిన విషయం టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చేస్తాం... ఒక్కొక్కసారి మనకు కావల్సినది తప్ప మిగతావి సెర్చ్ రిజల్ట్ లో వస్తాయి. అలా కాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే మనకు కావల్సిన విషయాలను పొందవచ్చు.

౧. Exact phrase సెర్చ్ :

మనకు కావల్సిన విషయం యధాతదంగా కావాలంటే సెర్చ్ చేసే పదాలను డబల్ కోట్స్ లో వుంచాలి. ఉదాహరణకి Internet Marketing గురించి సెర్చ్ చేస్తుంటే ఆ పదాలను(search phrase) "Internet Marketing" ఇలా కోట్స్ లో పెట్టి సెర్చ్ చెయ్యాలి.

౨. Exclude Words:

అనవసరమైన పదాలకు సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రాకుండా ’-’ ఆపరేటర్ ని ఉపయోగించాలి. ఉదాహరణకి Internet Marketing గురించి సెర్చ్ చేస్తుంటే advertising అనే పదానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రాకుండా వుండాలంటే Internet Marketing -advertising అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౩. Similar Words and Synonyms:

సెర్చ్ చేసే విషయంలో ఒక పదానికి అదే అర్ధం వచ్చే వేరే పదాలకు సంబంధించిన (పర్యాయ పదాలు) సెర్చ్ రిజల్ట్స్ రావాలంటే ఆ పదానికి Tilde (~) ని జత చెయ్యాలి. ఉదాహరణకి Nutrition గురించి సెర్చ్ చేస్తూ Nutrition, food మరియు Health గురించి కూడా కావాలంటే కనుక ~nutrition అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౪. Asterix Operator:

Asterix Operator(*) దీనిని DOS లో ఎలా ఉపయోగిస్తామో (Dir *.exe) సెర్చ్ లో కూడా అదేవిధంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి adavanced * cleaner అని టైప్ చేసి సెర్చ్ చేస్తే Adavced Windows CLeaner, Advanced Registry Cleaner, Advanced Disk Cleaner ఇలా రిజల్ట్స్ వస్తాయి.

౫. 'OR' ఆపరేటర్:

సెర్చ్ లో పదాలు ఇది.. లేక ...అది అని సెర్చ్ చెయ్యాలంటే కనుక 'OR' ఆపరేటర్ ని ఉపయోగించాలి. ఉదాహరణకి Internet Marketing లేదా Advertising గురించి సెర్చ్ చెయ్యాలంటే Internet Marketing or Advertising అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౬. Specific Site Search:

కావల్సిన విషయం పలానా సైట్ లో వుందో లేదో సెర్చ్ చెయ్యాలంటే కనుక కావల్సిన పదం టైప్ చేసి site:సైట్ అడ్రస్ ఇచ్చి సెర్చ్ చెయ్యాలి. ఉదాహరణకి bing సెర్చ్ ఇంజిన్ గురించి కంప్యూటర్ ఎరా ఫోరమ్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే bing site:computerera.co.in/forum/ అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౭. Specific file type:

Word, Excel, Power Pont, PDF ఇలా వివిధ ఫైల్ టైప్ కి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రావాలంటే కనుక "filetype:" ని ఉపయోగించాలి. filetype:pdf internal architecture అని సెర్చ్ చేస్తే internal architecture సంబంధించిన సెర్చ్ ఫలితాలు వస్తాయి.

౮. Results for a Particular dare range:
"daterange: " ఉపయోగించి రెండు తేదీల మధ్య వున్న సమాచారం సెర్చ్ చెయ్యవచ్చు. తేదీలను జూలియన్ ఫార్మేట్ లో మాత్రమే ఎంటర్ చెయ్యాలి. తేదీలను జూలియన్ ఫార్మేట్ లోకి మార్చటానికి ఆన్ లైన్ కన్వర్టర్లు దొరుకుతాయి. ఉదాహరణకి Web 2.0 గురించి April 16 2000 మరియు April 16 2003 మధ్య సెర్చ్ చెయ్యాలంటే web 2.0 daterange:2451650-2452745 అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౯. Numeric range:

రెండు న్యూమెరిక్ విలువల మధ్య డాటాని సెర్చ్ చెయ్యటానికి ’..’ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి Sony Cybershot Camera లు రూ.11,000 నుండి రూ.25,000 లలోపు వెతకటానికి Sony cybershot 11000..25000 అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౦.Terms in the Title of Webpage:

మన సెర్చ్ చేసే పదం వెబ్ పేజ్ టైటిల్ లో వున్న వాటిని సెర్చ్ చెయ్యటానికి allintitle: ని ఉపయోగించాలి. ఉదాహరణకి వెబ్ పేజ్ రచన అనే పదం సెర్చ్ చెయ్యటానికి allintitle: రచన అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౧. Exact Word:

సాధారణంగా సెర్చ్ ఫలితాలలో పర్యాయపదాలు వస్తుంటాయి..అలా కాకుండా Exact Word కావాలంటే ఆ పదం ముందు ’+’ వుంచాలి. ఉదాహరణకి రచన అనే పదం సెర్చ్ లో కావాలంటే +రచన - The creation అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౨. Terms in URL:

మనం వెతికే పదాలు URL లో వున్న వాటిని సెర్చ్ చెయ్యటానికి inurl: ని ఉపయోగించాలి. ఉదాహరణకి computerera అనే పదం వున్న URL సెర్చ్ చెయ్యటానికి inurl:computerera అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౩. Stock:

కంపెనీల Ticker code ఎంటర్ చేసి ఆ కంపెనీ కి సంబంధించిన స్టాక్ మర్కెట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి BSE లో Satyam స్టాక్ వివరాలు తెలుసుకోవాలంటే 500376 (ఇది సత్యం టికర్) అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౪. Word Definitions:

కావల్సిన పదాల డెఫినిషన్ తెలుసుకోవటానికి define: ని ఉపయోగించాలి. ఉదాహరణకి Plethora డెఫినిషన్ కోసం define:plethora అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౫. calculator:

గూగుల్ ని Calculator గా కూడా వాడుకోవచ్చు, కావల్సిన expression ఎంటర్ చేసి [Enter] ప్రెస్ చెయ్యాలి. ఉదాహరణకి
45288 ని 1562 తో గుణిస్తే ఎంత వస్తుందో తెలుసుకోవటాని 45288*1562 అని టైప్ చేసి [Enter] ప్రెస్ చెయ్యాలి.

౧౬. Local Time:

వివిధ నగరాల్లో ప్రస్తుత సమయం తెలుసుకోవటాని Time అని టైప్ చేసి ప్రదేశం పేరు ఇచ్చి సెర్చ్ చెయ్యాలి. Beijing లో ప్రస్తుత సమయం తెలుసుకోవటానికి time beijing అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౭. Weather:

వివిధ నగరాల్లోని వాతావరణ వివరాలు తెలుసుకోవటాని weather అని టైప్ చేసి ప్రదేశం పేరు లేదా Zip Code ఎంటర్ చెయ్యాలి. ఉదాహరణకి విజయవాడ లో వాతావరణ వివరాలు తెలుసుకోవటానికి weather vijayawada అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౮. Converter:

గూగుల్ ని కన్వర్టర్ గ కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి 100 రూపాయలు ఎన్ని US డాలర్లు అని తెలుసుకోవటానికి 100 INR in USD అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి. ఇక్కడ కరెన్సీ నొటేషన్లు తెలిసివుండాలి. ఉదా: 50 yards in feet

౧౯. Movie Times:

ఒక ప్రదేశం లోని సినిమా టైమింగ్స్ తెలుసుకోవటాని movies: అని టైప్ చేసి ప్రదేశం పేరు లేదా Zip Code ఎంటర్ చెయ్యాలి. ఉదాహరణకి విజయవాడ లో సినిమా టైమింగ్స్ తెలుసుకోవటాని movies: Vijayawada అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౨౦. Track Packages:

Tracking number డైరెక్ట్ గా ఎంటర్ చేసి కొరియర్ ప్రస్తుత స్టేటస్ తెలుసుకోవచ్చు. (దీనిని నేను check చెయ్యలేదు)

౨౧. track Status of flight:

విమానాల రాక పోక ల వివరాల కోసం Flight Number ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాలి.

Thursday, October 28, 2010

అన్నిMail accoutns mails Gmail కి రావలంటే….

1. మీ జీమెయిల్ లోకి Login అవ్వండి.
2. Setting Click చేసి Accounts and Important ని క్లిక్ చేయండి.

3.అందులో Send mail from another Address ని క్లిక్ చేయండి.
4.మీకు కావలసిన Mail Id ని Add చేసి Next ని క్లిక్ చేయండి.

మీరు ఏ Mail Adress  అయితే ఇచ్చరో ఆ Account  లోకి వెళ్ళి దాన్ని Confirm చేసుకొండి.
ఇప్పుడు మీరు Gmail Use చేసి మీకు కావలసిన Mail ID నుంచి Mail పంపవచ్చు.

అంతేకాక మీరు ADD చేసిన Mail ID  కి వచ్చినా  Mails కూడా  Gmail కి వస్తాయి.

online లో PDF files ని rotate చేయటానికి…


http://rotatepdf.net/

బ్లాగ్స్

Wednesday, October 27, 2010

మీ system లో windows7 install చేసుకొవచ్చో లెదో తెలుసుకోటానికి…


Download
Note: ఇది కూడా Download  చేసుకొని install చేసుకొండి.

యూట్యూబ్ నుండి వీడియో డౌన్ లోడ్ చెయ్యటం ఎలా?

నెట్ లో వీడియోలు చూడాలంటే అందరూ ఎక్కువగా చూసే సైట్ యూట్యూబ్ (www.youtube.com), దీట్లోంచి వీడియోలు క్యాప్చర్ చెయ్యటానికి చాలా పధ్దతులు వున్నాయి. ఇక్కడ యూట్యూబ్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చెయ్యటానికి సులువైన పధ్ధతిని వివరిస్తున్నాను.
1.ముందుగా యూట్యూబ్ (www.youtube.com)వెళ్ళి, కావలసిన వీడియోను ఎంపిక చేసుకొని క్లిక్ చెయ్యాలి

2.వీడియో ఓపెన్ అయిన తర్వాత వెబ్ పేజ్ అడ్రస్ లింకు ని సెలెక్ట్ చేసుకొని కాపీ ([Ctrl]+[c]) చేసుకోవాలి

3.ఇప్పుడు http://viddownloader.com/ అనే సైట్ కి వెళ్ళాలి

4.ఇప్పుడు viddownloader లో "Copy the link of the page with the video and paste it here" దగ్గర ఇందాక యూట్యూబ్ లో కాపీ చేసిన వీడియో లింకును paste ([Ctrl]+[v]) చెయ్యాలి. తర్వాత ’GET VIDEO' బటన్ పైక్లిక్ చెయ్యాలి.

5.’DOWNLOAD FILE' పై క్లిక్ చెయ్యాలి.

6.ఫైల్ డౌన్లోడ్ విండో ఓపెన్ అవుతుంది, కావలసిన లొకేషన్ లో దానిని సేవ్ చేసుకోవచ్చు


7.'get_video' అనే పేరుతో సేవ్ చెయ్యబడిన ఫైల్ ని మనకు నచ్చిన పేరుతో రీనేమ్ (Rename) చేసి చివరన .flv అనే ఎక్స్ టెన్షన్ ఇవ్వాలి.(ఉదా:myvideo.flv). మీ సిస్టం లో FLV Player వుంటే డౌన్ లోడ్ చేసిన వీడియోను దానిలో ప్లే చేసుకోవచ్చు. లేకుంటే FLV Player ను http://www.download.com/FLV-Player/3000-2139_4-10467081.html?hhTest=1 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

online లో text ని mp3 లోకి convert చేయటానికి…


http://vozme.com/index.php?lang=en

Avert - మల్టిపుల్ యాంటీవైరస్ ఇంజిన్స్ తో పీసీ ని స్కాన్ చెయ్యటానికి!!!

వైరస్ కానీ, మాల్వేర్, స్పైవేర్, రూట్ కిట్ ఇలా ఏదైనా కానీ మన పీసీ లోని డాటా లేదా ఇన్ఫర్మేషన్ కి హాని చేసేవే. వీటితో ఇన్ఫెక్ట్ అయిన పీసీ లను సమర్ధవంతంగా తొలగించటానికి ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ యాంటీ-వైరస్ సాప్ట్ వేర్ల పై ఆధారపడుతూ ఉంటాం. ఒకటికంటే ఎక్కువ యాంటీ-వైరస్ సాప్ట్ వేర్లు ఒకే పీసీ ఇనస్టలేషన్ చెయ్యటం వలన ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులకు గురిఅవుతూవుంటాం. వారి కోసమే Avert - ఇది ఉచిత పోర్టబుల్ టూల్, దీనిలో 8 వరకు వివిధ యాంటీ వైరస్ ఇంజిన్స్ ఉన్నాయి, అవి వైరస్, ట్రోజన్ వార్మ్ వేటినైనా సమర్ధవంతంగా తొలగిస్తాయి. అంతేకాకుండా దీనిలో CCleaner కూడా ఉంది.


AVERT comes loaded with tons of features and more are constantly added:
  • Use up to 8 Portable scanners from some of the top security companies
  • Supports 1 installed scanner, AVG, but more are on the way
  • Automatic EVERYTHING - Scanning, logging, quarantine/removal
  • Simple and easy to use
  • Customizable
  • Auto updates
  • Temp file cleaning with Piriform's CCleaner
  • Registry backups
  • Additional tools to help resolve issues caused by malware
  • FREE and always will be

డౌన్లోడ్: Avert

face ని create చేయటానికి…


http://www.pimptheface.com/create/

తెలుగు వాళ్ళతో chat చేయటానికి…

http://www.parimalam.com/teluguchathydrabad.htm

మీ mobile no ని Email id గా use చేయటానికి…


https://www.inumbers.com/cgi-bin/inum

మీ బ్లాగ్ nav bar ని తీసేయండి ఇలా

మీ బ్లాగ్ లొ కనిపించే nav bar ని తీసేయలంటె క్రింది steps ఫాలొ కండి

  1. మీ బ్లాగర్ Dashbord లొకి లాగిన్ అవ్వండి 
  2. Design ని సెలక్ట్ చేసుకొండి
  3. Design లొ మనకి Page Elements ,Edit HTML ,Template Designer అనే మూడు options ఉంటాయి అందులొ Edit HTML అనే option సెలక్ట్ చేసుకొండి
  4. Edit HTML లొ Template యొక్క Html code కనిపిస్తుంది అందులొ /* Variable definitions అనె లైన్  వెతికి ఆ లైన్ పైన ఈ క్రింద ఉన్న కోడ్ ని copy-paste చేయండి 
  5. #navbar-iframe {
    display: none !important;
    }
    preview చూసి సేవ్ చేసుకొండి అంతె 
    మీ బ్లాగ్ nav bar కనిపించదు 

మీ Height ,weight ,location తో Barcode ని create చేసుకొండి.


http://www.barcodeart.com

మీ బ్లాగ్ కి Favicon జత చేయండి ఇలా

Favicon అంటే మన వెబ్ సైట్ అడ్రస్ ముందు కనిపించే చిన్న ఇమేజ్, దానిని ఫేవరేట్ ఐకాన్, యూ.ఆర్.ఎల్ ఐకాన్ అని కుడా అంటారు


మీ Favicon క్రియేట్ చేసుకోడానికి క్రింది స్టెప్స్ ఫాలో కండి

1. ముందుగా www.favicon.cc కి వెల్లి మీరు ఏ ఇమేజ్ ని ఐతె Favicon గా పెట్టాలనుకున్నారో దానిని అప్ లోడ్ చేయండి. అప్ లోడ్ చేసిన తరువాత ప్రివ్యు కనబడుతుంది దాని క్రింద డవున్లోడ్ క్లిక్ చేసి మీ కంపూటర్ లోనికి సేవ్ చేసుకొండి.

2. మీరు క్రిఏట్ చేసుకున్న Favicon ని ఏదైన ఇమేజ్ హొస్టింగ్ సైట్ కి అప్ లోడ్ చేసి దాని పాత్ కాపి చెసుకొండి.

3. మీ బ్లాగర్ Dashbord లొకి లాగిన్ అవ్వండి తరువాత Design>Edit HTML సెలక్ట్ చేసుకొండి అక్కడ
<title><data:blog.pagetitle/></title>
అనే లైన్ వెతికి క్రింద ఉన్న కోడ్ ని ఆ లైన్ తరువాత కాపి-పేస్ట్ చేయండి

<link href='FAVICON URL' rel='shortcut icon'/>
<link href='FAVICON URL' rel='icon'/>


5. 'FAVICON URL' ఉన్న వద్ద ఇంతకుముందు మీరు కాపీ చేసుకున్న ఇమేజ్ పాత్ తొ రీప్లేస్ చేయండి,సేవ్ చేసి మీ బ్లాగ్ ని ఓపెన్ చేసి చుడండి బ్లాగ్ అడ్రస్ ముందు మీ Favicon వస్తుంది.

మీ బ్లాగ్ ని గూగుల్ కి జతచేయండి

ఇక్కడ క్లిక్ చేయండి add url వచ్చిన పేజీలొ
 


పైన ఇమేజ్ లొ చూపిన విధంగా url: అని ఉన్న వద్ద మీ బ్లాగ్ అడ్రస్ టైప్ చేయండి comment: ఉన్న వద్ద ఏదైన కామెంట్ చేసి క్రింద బాక్స్ లో కనిపించే అక్షరాలని టైప్ చేసి addurl క్లిక్ చేయండి. మీ బ్లాగ్ గూగుల్.కాం కి జతచేయబడుతుంది

Easy గా Passport size photo ని create చేసుకొండి…



http://www.idphoto4you.com/

10 Free Online Greeting Card Websites


http://www.bluemountain.com/
http://www.smilebox.com/
http://sendables.jibjab.com/
http://www.hallmark.com
http://www.123greetings.com/
http://www.someecards.com/
http://www.rubberchickencards.com/site/category.htm?catId=6
http://greeting-cards.com/
http://www.pingg.com/
http://www.americangreetings.com/

PDF files కి ఉన్న Printing restrictions తీసివేయటానికి…



http://freemypdf.com/

online లో movie ticket book చేసుకొటానికి…


bookmyshow.com/

Tuesday, October 26, 2010

Flight, Train, Bus Local Information & Ticket Booking కోసం…



http://www.ixigo.com

Dictionaries



2 English
http://dsal.uchicago.edu/dictionaries/gwynn/
English 2
http://www.sahiti.org/dict/index.jsp
http://www.aksharamala.com/telugu/e2t/
Swecha English to dictionary
http://www.swecha.org/dict/

సర్కారిటెల్ డాట్ కామ్ (కామన్ మాన్ friendly స్పెసిఫిక్ పోర్టల్)



http://sarkaritel.com/ - కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల, మంత్రిత్వ శాఖల, వివిధ డిపార్టుమెంటుల, ప్రభుత్వరంగ సంస్ధల, విశ్వవిద్యాలయాల ఇంకా మరెన్నో ప్రభుత్వ సంస్ధల... చిరునామా, దూరవాణి, ఫాక్స్, వెబ్ సైట్ వివరాలు పొందుపరచబడిన వుపయోగకరమైన వెబ్ సైట్.

PDFtoExcel - మోస్ట్ యాక్యురేట్ పీడీఎఫ్-టు-ఎక్సెల్ కన్వర్టర్

PDFtoExcel అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి సులభంగా , త్వరగా మరియు యాక్యురేట్ గా పీడీఎఫ్ డాక్యుమెంట్లను ఎక్సెల్ లోకి మార్చుకోవచ్చు. అదీ కేవలం మూడే మూడు స్టెప్పుల్లో....


ముందుగా http://www.pdftoexcelonline.com/ సైట్ కి వెళ్ళాలి... తర్వాత క్రింది విధంగా చెయ్యాలి...

స్టెప్ ౧. Step1 లో ’Choose File' పై క్లిక్ చేసి ఎక్సెల్ లోకి కన్వర్ట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౨. Step2 లో .XLS సెలెక్ట్ చేసుకోవాలి (అక్కడ ఒకే ఆప్షన్ వుంది కాబట్టి .XLS సెలెక్ట్ అవుతుంది).
స్టెప్ ౩. Step3 లో ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేసి 'Convert' పై క్లిక్ చెయ్యాలి, పీడీఎఫ్ కన్వర్ట్ చెయ్యబడి ఎక్సెల్ ఫైల్ మన మెయిల్ ఐడి కి పంపబడుతుంది.

మరింత సమాచారం PDFtoExcel

Jotti's malware scan - 20 యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్లైన్ లో స్కాన్ చేసుకోండి...


Jotti's malware scan సైట్ లో దాదాపు 20 ప్రముఖ యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోవచ్చు. Jotti's malware scan సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి స్కాన్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Submit file' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఫైల్ అప్ లోడ్ చెయ్యబడి దాదాపు ౨౦ ప్రముఖ యాంటీ వైరస్ ప్రోగ్రాములైన Bit Defender, Clam AV, NOD 32, Mormon, AVG, A-Squared, Dr. Web, Avast మొ. వాటితో ఫైల్ స్కాన్ చెయ్యబడి స్కాన్ రిజల్ట్ చూపెడుతుంది.






వెబ్ సైట్ : Jotti's malware scan

Web2PDF - వెబ్ పేజీలని పీడీఎఫ్ లోకి మార్చటానికి ...

ఆన్ లైన్ లో వెబ్ పేజీలని పీడీఎఫ్ లోకి మార్చటానికి Web2PDF సైట్ కి వెళ్ళి పీడీఎఫ్ లోకి మార్చవలసిన వెబ్ పేజీ లింక్ ని ఎంటర్ చేసి Convert to PDF బటన్ పై క్లిక్ చేస్తే ఆ వెబ్ పేజీ పీడీఎఫ్ లోకి మార్చబడుతుంది. అలా మార్చబడిన ఫైల్ ని డౌన్లోడ్ లేదా గూగుల్ డాక్స్ లో చూడవచ్చు. మెయిన్ పేజీ లో Options బటన్ పై క్లిక్ చేసి పేపర్ సైజ్, మార్జిన్లు, కంప్రెషన్ లెవల్ మార్చుకోవచ్చు.





వెబ్ సైట్: Web2PDF

కావలసిన అప్లికేషన్లను ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చెయ్యటానికి...


క్రొత్త కంప్యూటర్ కొన్నప్పుడు లేదా ఉన్న కంప్యూటర్ ఫార్మేట్ చేసినప్పుడు ఇంటర్నెట్ లో దొరికే ఉచిత అప్లికేషన్లను ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చెయ్యాలంటే కనుక AllMyApps సైట్ కి వెళ్ళాల్సిందే.


ఇక్కడ వివిధ ఉచిత అప్లికేషన్లను వివిధ క్యాటగిరీల్లో వుంచారు.



ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కావలసిన అప్లికేషన్ పై మౌస్ వుంచితే 'Inastall' లేదా '+ List' వస్తాయి, '+ List' పై మౌస్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్లు మన లిస్ట్ (My List)కి యాడ్ చెయ్యబడతాయి వాటిని ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. లిస్ట్ చేసినవి వద్దు అనుకుంటే మౌస్ ఆ అప్లికేషన్ పై వుంచితే '- Unlist' వస్తుంది, అప్పుడు దానిపై క్లిక్ చెయ్యాలి.


వెబ్ సైట్:AllMyApps

బ్లాగ్ టెంప్లేట్ లోడ్ చేసేటపుడు bX-722g9n లాంటి ఎర్రర్స్ వస్తున్నాయా? ఐతేఇదిచదవండి.


చాలా మంది బ్లాగ్ టెంప్లేట్ ఛేంజ్ చేయడానికి ప్రయత్నించినంపుడు లాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. మొదట మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఈ క్రింది విధంగా private data ను క్లియర్ చేయండి.



2. తర్వాత లాగౌట్ అయి మళ్లీ లాగిన్ అయి టెంప్లేట్ మార్చి చూడండి. అప్పటికీ ఎర్రర్ వస్తుంటే మీ పేజి టెంప్లేట్స్ లో HTML/JAVASCRIPT మరియు FEEDS లాంటి గాడ్జెట్స్ ఏమైనా ఉంటే డెలిట్ చేసి మళ్లీ టెంప్లేట్ లోడ్ చేయడానికి ట్రై చేయండి.



3. అప్పటికీ అదే ప్రాబ్లం వస్తుంటే GOOGLE CHROME లాంటి వేరే బ్రౌజర్ లో టెంప్లేట్ మార్చడానికి ట్రై చేయండి.

4.ఇంకా అదే ప్రాబ్లం ఉంటే చివరగా మీరు లోడ్ చేయాలనుకున్న టెంప్లేట్ ను DREAMWEAVER లాంటి సాఫ్ట్ వేర్ తో ఓపెన్ చేసి ఆ కోడ్ మొత్తం కాపీ చేస్కొని, మీ పాత టెంప్లేట్ కోడ్ ను డెలిట్ చేసి, కాపీ చేస్కున్న కోడ్ ను పేస్ట్ చేసి చూడండి. ఇది దాదాపు సక్సెస్ అవుతుంది.

బ్లాగు పోస్టులకు స్టార్ రేటింగ్ యాడ్ చేయడం ఎలా? - ట్యుటోరియల్

ఈ బ్లాగులో గమనించండి ప్రతి పోస్టు క్రింద స్టార్ రేటింగ్ ఉంటుంది. విజిటర్స్ మీ పోస్టులను చదివిన తర్వాత మీకు పోస్టు నచ్చితే వాళ్లు దీని ద్వారా సులభంగా మీ పోస్టుకు రేటింగ్ ఇవ్వ వచ్చు. మరి స్టార్ రేటింగ్ మీ బ్లాగులోని పోస్టులకు ఎలా సెట్ చేయాలో చూద్దామా?

1. draft.blogger.com లోకి మీ ఐడీతో లాగిన్ అవండి.
2. తర్వాత Layout >> Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓకే చేయండి.

ఇక మీ బ్లాగులోని పోస్టుల క్రింద కూడా స్టార్ రేటింగ్ కనిపిస్తుంది.
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

బ్లాగు టెంప్టేట్ ను ఎడిట్ చేయడానికి ముందే, మీ బ్లాగును బ్యాకప్ చేస్కోండి ఇలా....


బ్లాగు టెంప్టేట్ ను ఎడిట్ చేయడానికి ముందే, మీ బ్లాగును బ్యాకప్ చేస్కోండి ఇలా....
1 . www.blogger.com లోకి మీ ID తో Login అవండి.








2 . Dashboard లో Layout ను క్లిక్ చేయండి.









3 . తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.









4 . Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.









అలా బ్యాకప్ తీస్కున్న ఫైల్ ను జాగ్రత్త గా కాపాడుకోండి. ఎపుడైనా బ్లాగు కరప్ట్ అయినపుడు...బ్యాకప్ ఫైల్ ను రీస్టోర్ చేస్తే మీ బ్లాగు మీకు యధాతదంగా ఉంటుంది.

బ్లాగ్ లోని పోస్ట్ లను కామెంట్స్ ను బ్యాకప్ తీస్కోండి.

మీ బ్లాగులోని పోస్టులను కామెంట్స్ ను ఎపుడైనా కొత్తగా క్రియేట్ చేసిన బ్లాగులోకి మార్చడానికి, లేదా మీ బ్లాగు కరప్ట్ అయినపుడు ఈ బ్యాకప్ ఉపయోగపుడుతుంది.
బ్లాగు టెంప్లేట్ ను మాత్రమే బ్యాకప్ చేయాలంటే http://superblogtutorials.blogspot.com/2009/02/blog-post_02.html లోని ట్యుటోరియల్ ను ఫాలో అవండి.

బ్లాగు పోస్టులను కామెంట్స్ ను బ్యాకప్ చేయాలంటే ఈ క్రింది ట్యుటోరియల్ ఫాలో అవండి.

1. http://draft.blogger.com లోకి లాగిన్ అవండి.

2. డ్యాష్ బోర్డ్ లో settings ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా Export Blog ను క్లిక్ చేసి మీ కంప్యూటర్ లోకి సేవ్ చేయండి.


తర్వాత ఎపుడైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే పైన కనిపించే import blog ను క్లిక్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను ఇంపోర్ట్ చేయండి.

మీకు Skype అకౌంట్ ఉందా? అయితే మీ బ్లాగులో Skype బటన్ యాడ్ చేయండి.


మీ బ్లాగును చదివే రీడర్స్ మీతో డైరెక్ట్ గా skype లోకి మీ బ్లాగుద్వారానే ఛాట్ చేయడానికి గాని, లేదా కాల్ చేయడానికి గాని, ఈ బటన్ నుపయోగించవచ్చు.

http://www.skype.com/share/buttons/
http://mahigrafix.com/forums

మీ బ్లాగులో తెలుగు బ్లాగుల లిస్ట్ స్క్రోల్ చేయడానికి విడ్జెట్స్


తెలుగు బ్లాగుల లిస్టును అందమైన విడ్జెట్స్ తో మీ బ్లాగులో పెట్టకోవడానికి ఈ సైట్ ను విజిట్ చేయండి.
సైట్ లింక్: http://telugublogs.feedcluster.com

http://mahigrafix.com/forums

డీ-ఫ్రాగ్ మెంట్

డీ-ఫ్రాగ్ మెంట్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?ఏదైనా పెద్ద ఫైల్ ను మీరు మీ కంప్యూటర్ లో సేవ్ చేసినపుడు అది ఒకే చోట సేవ్  కాకుండా, ముక్కలు ముక్కలుగా వివిద ప్రాంతాల్లో ఉంచబడుతుంది.ఎందుకు చేయాలి?కంప్యూటరు ఇంకాస్త వేగంగా పని చేసే అవకాశం ఉంది. మరియూ వీలైనంత ఖాళీని ఒకే చోటకు  చేర్చగలదు.విండొస్‌లో ఎలా చేయాలి?1. My Computerకు వెళ్ళి, మీరు ఏ పార్టిషన్ను డీ-ఫ్రాగ్మెంట్ చేయాలో దాన్ని  Right-Click చేసి Propertiesను ఎంచుకోండి.2. కొత్తగా వచ్చిన విండోలో Tools అనే ట్యాబులో Defragment Now అన్న బటను ఒకటి  ఉంటుంది, దాన్ని నొక్కండి.పూర్తి కావటానికి కొన్ని నిమిషాల నుండీ కొన్ని గంటల సమయం  తీసుకుంటుంది. డీ-ఫ్రాగ్ మెంట్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?
ఏదైనా పెద్ద ఫైల్ ను మీరు మీ కంప్యూటర్ లో సేవ్ చేసినపుడు అది ఒకే చోట సేవ్ కాకుండా, ముక్కలు ముక్కలుగా వివిద ప్రాంతాల్లో ఉంచబడుతుంది.
ఎందుకు చేయాలి?
కంప్యూటరు ఇంకాస్త వేగంగా పని చేసే అవకాశం ఉంది. మరియూ వీలైనంత ఖాళీని ఒకే చోటకు చేర్చగలదు.
విండొస్‌లో ఎలా చేయాలి?
1. My Computerకు వెళ్ళి, మీరు ఏ పార్టిషన్ను డీ-ఫ్రాగ్మెంట్ చేయాలో దాన్ని Right-Click చేసి Propertiesను ఎంచుకోండి.
2. కొత్తగా వచ్చిన విండోలో Tools అనే ట్యాబులో Defragment Now అన్న బటను ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి.
పూర్తి కావటానికి కొన్ని నిమిషాల నుండీ కొన్ని గంటల సమయం తీసుకుంటుంది.

తెలుగు Video songs

తెలుగు Video songs  కోసం ఈ సైట్ చూడండి. http://ww.smashits.com తెలుగు Video songs  కోసం ఈ సైట్ చూడండి.
http://ww.smashits.com

నెట్ ఆధారంగా మొబైల్‍లో ఉచిత కాల్స్



Skype వంటి వాయిస్ చాటింగ్ ప్రోగ్రామ్‌ని ఉపయోగించి కంప్యూటర్లో ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఎలాగైతే ఉచిత కాల్స్‌ని చేసుకుని మాట్లాడవచ్చో అదే మాదిరి VoIP టెక్నాలజీ ఆధారంగా మీ మొబైల్ ఫోన్ ద్వారా WiFi, 3G, GPRS నెట్‌వర్క్‌లోని ఇతర ఫోన్ యూజర్లతో ఉచితంగా మాట్ళాడుకోవడానికి Truphone అనే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. అత్యంత నాణ్యమైన సౌండ్ క్వాలిటీని అందిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ పనితీరు మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ అందిస్తున్న GPRS కనెక్షన్ స్పీడ్ వేగంగా ఉంటే మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ Nokia సంస్థకు చెందిన E సెరీస్ , N సీరీస్ మోడళ్ళకు చెందిన ఫోన్లపై పనిచేయగలుగుతుంది.

అన్ని ఫైల్స్ కి ఓకేసారి Rename చేయాలా?

అన్ని ఫైల్స్ కి ఓకేసారి Rename చేయాలా?Ctrl+A Press చేసి F2&#160;Press చేసి name  ఇవ్వండి అంతే   .

Ctrl+A Press చేసి F2 Press చేసి name  ఇవ్వండి అంతే   .