Monday, October 25, 2010

Password తెలుసుకోటానికి…


మనం ఏదైనా password టైప్ చేసినప్పుడు అది ***** లా వస్తాయి కాదా.**** వెనుక ఉన్న పాస్ వర్డ్ తెలుసుకోటానికి Password Spectator అనే ఈ software use అవుతుంది. దీన్ని install చేసుకొని Ctrl press చేసి password box ని click చేయ్యండి. saperate window లో మీకు password display అవుతుంది.
http://download.cnet.com/Password-Spectator/3000-2092_4-10524928.html

No comments:

Post a Comment