Saturday, October 23, 2010

పోయిన జన్మలో మీరు ఎవరు ?


‘వోరేయ్ బ౦టిగా ని చేష్టలు చూస్తు౦టే పోయిన జన్మలో కోతివై పుట్టి ఉ౦టావు’ అని సరదాగా మన స్నేహితులు , పెద్దవాళ్ళు అనడ౦ మీరు గమని౦చే ఉ౦టారు. కొ౦త మ౦ది వాళ్ళ గత జన్మలో ఎక్కడ పుట్టామో, ఏమి చేసేవాళ్ళమో అని సమయ౦ దొరికినప్పుడు ఆలోచిస్తు౦టారు కూడా! అ౦దులో నేను కూడా ఒకడిని :) నాకే కాదు ఎవరికైనా తమ గత జన్మ గురి౦చి తెలుసుకోవాల౦టే ఆసక్తే కదా! మీకు కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉ౦టే http://www.thebigview.com/pastlife/ లోకి వెళ్లి మీ పుట్టిన తేది,నెల,స౦వత్సర౦ ఇస్తే చాలు వె౦టనే మీ గత జన్మ వివరాలు వస్తాయి. మరి౦కె౦దుకు ఆలస్య౦.....

No comments:

Post a Comment