Zimbra అనే డెస్క్ టాప్ ఈ-మెయిల్ క్లైంట్ ని ఉపయోగించి మీ జీమెయిల్, యాహూ, IMAP మరియు POP accounts నుండి మెయిల్స్ ని వేగంగా మరియు సులభంగా డెస్క్ టాప్ పై డౌన్లోడ్ చేసుకోవచ్చు. Zimbra ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసి మొదటిసారి లాంచ్ చేసినప్పుడు మనకు కావలసిన ఈ-మెయిల్ ఎకౌంట్ ని యాడ్ చేసుకోవాలి.
ఈ-మెయిల్ ఎకౌంట్ కాన్ఫిగర్ చేసుకొన్న తర్వాత కావలసిన మెయిల్ ఎకౌంట్ పై క్లిక్ చేసి కుడి చేతి ప్రక్క ప్యానెల్ లో మెయిల్ ని చూడవచ్చు.
మరింత సమాచారం మరియు ఫీచర్ల కొరకు Zimbra సైట్ ని చూడండి
డౌన్లోడ్: Zimbra

No comments:
Post a Comment