Monday, April 11, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: Smart Labels

జీమెయిల్ ఇన్-బాక్స్ ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవటానికి మనం లేబుళ్ళు మరియు ఫిల్టర్లను ఉపయోగిస్తాం. జీమెయిల్ క్రొత్త ఫీచర్ Smart Labs కూడా మన జీమెయిల్ ఆర్గనైజ్ చెయ్యటం లో సహాయపడుతుంది, కాకపోతే వివిధ సైట్లు, ఫోరమ్స్ నుండి వచ్చే బల్క్ మెయిల్స్ (ఉదా ఫోరమ్ మెసేజెస్, నోటిఫికేషన్స్, న్యూస్ లెటర్స్ మొదలగు వాటిని)ని ఇన్ బాక్స్ నుండి ఫిల్టర్ చేసి ఆటోమాటిక్ గా ఆర్గనైజ్ చేస్తుంది. ఆ బల్క్ మెయిల్స్ ని విడిగా క్యాటగరైజ్ చెయ్యటం వలన సులభంగా గురించవచ్చు మరియు వీలున్నప్పుడు చదువుకోవచ్చు.


Smart Labels ని ఎనేబుల్ చెయ్యటానికి జీమెయి లో లాబ్స్ కి వెళ్ళి Smart Labels దగ్గర ఉన్న ఎనేబుల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మార్పులను సేవ్ చేసుకోవాలి.

Smart Labels పై మరింత సమాచారం కోసం GMail Blog చూడండి.

No comments:

Post a Comment