Wednesday, April 13, 2011

క్లియర్ గ తెలుగు లో చూడటానికి

అవును మీరు తెలుగు సైట్ నయినా సరే తెలుగు లో చదవచ్చు. అది కూడా ఎటువంటి ఫాంట్ లని
డౌన్లోడ్ చేయకుండానే .
మీరు చేయవలసినదల్లా
http://uni.medhas.org/unicode.php5?file=
పక్కన మీకు కావలసిన తెలుగు సైట్ యుఆర్ఎల్ ని టైపు చేయండి. అంతే ఎంటర్ కొడితే ఎటువంటి సైట్ అయిన తెలుగు లో కనపడుతుంది.
EXAMPLE: ఎన్టీవీ డాట్ కాం ని ఓపెన్ చేయాలంటే
http://uni.medhas.org/unicode.php5?file=http://ntvtelugu.com
అని టైపు చేయాలి..
కొస మెరుపులు: ఐతే ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి

(1)మీరు .php5?file=కి ఆనుకొని మాత్రమె టైపు చేయాలి.
(2)అలాగే www. అని కూడా టైపు చేయకూడదు.
రెండు జాగ్రత్తలు మీరు పయిన వున్న అడ్రస్ లో గమనించగలరు.
జాగ్రత్తలు పాటించక పోతే క్రింది ఎర్రర్ వస్తుంది
Please give full URL (or define a default IP to redirect to)


No comments:

Post a Comment