డిజిటల్ ఫోటోగ్రఫీ కి సంబంధించిన టిప్స్ మరియు ట్యుటోరియళ్ళు కోసం
Digital Photography School సైట్ ని సందర్శించండి. డిజిటల్ కెమేరా కొని మొదటిగా దానిని వుపయోగించే వారికోసం, సందర్భానుసారంగా ఫోటోలు ఎలా తీయాలి, చిన్నపిల్లల ఫోటోలు ఎలా తీయాలి ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన టిప్స్ మరియు ట్యుటోరియళ్ళు ఇక్కడ పొందుపర్చారు. అలాగే వివిధ డిజిటల్ కెమేరాల రివ్యూలు మరియు ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన విషయాలు చాలా చక్కగా వివరించారు.
No comments:
Post a Comment