Saturday, May 7, 2011

BLOG ERRORS

చాలా మంది బ్లాగ్ టెంప్లేట్ ఛేంజ్ చేయడానికి ప్రయత్నించినంపుడు లాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.



1. మొదట మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఈ క్రింది విధంగా private data ను క్లియర్ చేయండి.







2. తర్వాత లాగౌట్ అయి మళ్లీ లాగిన్ అయి టెంప్లేట్ మార్చి చూడండి. అప్పటికీ ఎర్రర్ వస్తుంటే మీ పేజి టెంప్లేట్స్ లో HTML/JAVASCRIPT మరియు FEEDS లాంటి గాడ్జెట్స్ ఏమైనా ఉంటే డెలిట్ చేసి మళ్లీ టెంప్లేట్ లోడ్ చేయడానికి ట్రై చేయండి.







3. అప్పటికీ అదే ప్రాబ్లం వస్తుంటే GOOGLE CHROME లాంటి వేరే బ్రౌజర్ లో టెంప్లేట్ మార్చడానికి ట్రై చేయండి.



4.ఇంకా అదే ప్రాబ్లం ఉంటే చివరగా మీరు లోడ్ చేయాలనుకున్న టెంప్లేట్ ను DREAMWEAVER లాంటి సాఫ్ట్ వేర్ తో ఓపెన్ చేసి ఆ కోడ్ మొత్తం కాపీ చేస్కొని, మీ పాత టెంప్లేట్ కోడ్ ను డెలిట్ చేసి, కాపీ చేస్కున్న కోడ్ ను పేస్ట్ చేసి చూడండి. ఇది దాదాపు సక్సెస్ అవుతుంది.

No comments:

Post a Comment