Showing posts with label WEBSITE TRICKS. Show all posts
Showing posts with label WEBSITE TRICKS. Show all posts

Saturday, May 7, 2011

UPLOAD FILE

ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యకుండా ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి సులభంగా మార్చవచ్చు, అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో, దీనికోసం freefileconvert సైట్ కి వెళ్ళాలి, అక్కడ Convert File టాబ్ పై క్లిక్ చెయ్యాలి. అక్కడ ఉన్న స్టెప్ 1) Input File దగ్గర ఉన్న Choose File పై క్లిక్ చేసి కన్వర్ట్ చెయ్యవలసిన ఫైల్ ని ఎంచుకోవాలి, ఫైల్ సైజ్ 300 MB వరకు ఉండవచ్చు. 2) Output Format దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ కి అనుగుణంగా మార్చదగిన ఫైల్ ఫార్మేట్లను చూపిస్తుంది, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి. 3) Convert దగ్గర ఉన్న Convert బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే.



ఫైల్ కన్వర్ట్ చెయ్యబడిన తర్వాత డౌన్లోడ్ లింక్ జెనెరేట్ అవుతుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ సైట్ సర్వర్ లో ౧౨ గంటల వరకు ఉంటుంది.



వెబ్‌సైట్: FreeFileConvert

IP ADDRESS

www.whatismyipaddress.com ఈ సైట్ చూడండి.

Wednesday, April 27, 2011

ఏ సైట్ ఎవరిదో తెలుసుకోటానికి...

ఈ కింది సైట్ లోకి వెళ్ళి సైట్ address type చేస్తే site admin full details చూపిస్తుంది.




                                          VISIT

మీలాగా కనిపించే వాళ్ళను వేతకటానికి

http://www.pictriev.com/facedb/fs2.phpఈ సైట్ లోకి వెళ్ళి మీ photo ని upload చేయ్యండి.

lyrics ద్వారా Song ని వెతకటానికి…

Barcode ద్వారా product price ని తెలుసుకోటానికి…

తెలుగులో E-Books కావాలా?

State waise గా newspaper చూడాటానికి

http://www.epapergallery.com/ ఈ సైట్ లో మనం ప్రతి state న్యూస్ పేపర్ చూడవచ్చు.

కొన్ని Seconds లో World’s Greatest Business Mind అవ్వండి.(Funny)



First ఈ link ని చూడాండి.మీ పేరు news లో రావాటానికి ఈ  కింది లింక్ లో hafiz-syed ఉన్న చోట మీపేరు type చేయ్యండి.
http://www.worldsgreatestbusinessmind.com/20090113-hafiz-syed-create.html&WT.mc_id=WGBM|Create

Wednesday, April 13, 2011

క్లియర్ గ తెలుగు లో చూడటానికి

అవును మీరు తెలుగు సైట్ నయినా సరే తెలుగు లో చదవచ్చు. అది కూడా ఎటువంటి ఫాంట్ లని
డౌన్లోడ్ చేయకుండానే .
మీరు చేయవలసినదల్లా
http://uni.medhas.org/unicode.php5?file=
పక్కన మీకు కావలసిన తెలుగు సైట్ యుఆర్ఎల్ ని టైపు చేయండి. అంతే ఎంటర్ కొడితే ఎటువంటి సైట్ అయిన తెలుగు లో కనపడుతుంది.
EXAMPLE: ఎన్టీవీ డాట్ కాం ని ఓపెన్ చేయాలంటే
http://uni.medhas.org/unicode.php5?file=http://ntvtelugu.com
అని టైపు చేయాలి..
కొస మెరుపులు: ఐతే ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి

(1)మీరు .php5?file=కి ఆనుకొని మాత్రమె టైపు చేయాలి.
(2)అలాగే www. అని కూడా టైపు చేయకూడదు.
రెండు జాగ్రత్తలు మీరు పయిన వున్న అడ్రస్ లో గమనించగలరు.
జాగ్రత్తలు పాటించక పోతే క్రింది ఎర్రర్ వస్తుంది
Please give full URL (or define a default IP to redirect to)


చాలా ఇంటరెస్టింగ్ సైట్

www.icai.org
 www.saikrishna.tk

DEVOTIONAL

Monday, April 11, 2011

Microsoft Attack Surface Analyzer - ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ చేసినప్పుడు సిస్టం జరిగిన మార్పులను తెలుసుకోవటానికి!!!

ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ చేసినప్పుడు అటాక్ సర్ఫేస్ లో జరిగిన మార్పులు తెలుసుకోవటానికి మైక్రోసాప్ట్ వారి Attack Surface Analyzer అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఏదైనా సాప్ట్‌వేర్ డెవలప్ చేసి దానిని రిలీజ్ చేసేముందు అటాక్ సర్ఫేస్ లో జరిగే మార్పులు తెలుసుకోవటానికి ఐటీ డెవలపర్స్ మరియు టెస్టెర్స్ ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. Attack Surface Analyzer ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ కి ముందు మరియు తరువాత రన్ చేసుకోవాలి అదెలాగో క్రింద చూద్దాం:



ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి Microsoft Attack Surface Analyze ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. Attack Surface Analyzer ని ఉపయోగించి సిస్టం ని స్కాన్ చెయ్యాలి. .CAB ఫార్మేట్ లో ఒక రిపోర్ట్ జెనెరేట్ అవుతుంది, ఈ ఫైల్ ని ఏదైనా 7ZIP లాంటి అన్ జిప్ సాప్ట్ వేర్లని ఉపయోగించి అన్ జిప్ చేస్తే XML ఫైల్ వస్తుంది. దీనిని ఏదైనా నోట్ పాడ్ ఎడిటర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ చెయ్యవలసిన సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు Attack Surface Analyzer మరల రన్ చెయ్యాలి, ఇప్పుడు దీనిచే జెనెరేట్ చెయ్యబడే రిపోట్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ కారణంగా అటక్ సర్ఫేస్ లో జరిగిన మార్పులను తెలియచేస్తుంది.


ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ దీనిని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగించింది, ఇప్పుడు అందరికోసం బీటా వెర్షన్ ని విడుదల చేసింది.

డౌన్లోడ్: Microsoft Attack Surface Analyzer

teachparentstech.org - తల్లిదండ్రుల కోసం టెక్-సపోర్ట్ సైట్ గూగుల్ నుండి !!!

కంప్యూటర్ సంబంధించిన పిల్లలు అడిగే బేసిక్ ప్రశ్నలకు తల్లిదండ్రులు సమాధానాలు చెప్పటానికి వీలుగా పేరెంట్స్ కోసం ఒక టెక్ సపోర్ట్ సైట్ ని గూగుల్ మన ముందుకు తీసుకొని వచ్చింది. ఈ సైట్ లో కంప్యూటర్ కి అంటే బేసిక్స్, ఇంటర్నెట్, మీడియా మొదలగు వాటికి సంబంధించిన దాదాపు 50 వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి.



వెబ్ సైట్: teachparentstech

సిస్టం అడ్మిన్స్ కోసం CCleaner ఇప్పుడు నెట్‌వర్క్ ఎడిషన్ లో కూడా!!!

పీసీ లో అనవసరమైన టెంపరరీ ఫైళ్ళను తొలగించటానికి ఉపయోగించే ప్రముఖ CCleaner ఇప్పుడు నెట్‌వర్క్ ఎడిషన్ కూడా లభిస్తుంది. నిజంగా ఇది నెట్‌వర్క్ అడ్మిన్స్ కి శుభవార్తే, వారి కోసమే ఈ ఎడిషన్ రూపొందించబడినది. ఈ క్రొత్త అప్లికేషన్ ఒకే పీసీ నుండి నెట్‌వర్క్ లోని అన్ని పీసీ లను స్కాన్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొత్తం వర్క్ గ్రూప్ లేదా అన్ని మెషీన్లను ఒకేసారి స్కాన్ చెయ్యవచ్చు.



ఉచిత ట్రయల్ వెర్షన్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: ట్రయల్ వెర్షన్

Mapfaire - కావలసిన ప్రదేశాలను మార్కు చేస్తూ స్వంతగా మ్యాప్ తయారుచేసుకోవటానికి!!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా (URL కోసం గూగుల్ ఎకౌంట్వాడుకోవచ్చు) Mapfaire సైట్ కి వెళ్ళి కావలసిన లొకేషన్ల పాయింట్లను యాడ్ చేస్తూ దానికి ఆ లొకేషన్ పేరు మరియు దానికి సంబంధించిన వివరాలను తెలియచేస్తూ ఒక స్వంత మ్యాప్ ని సులభంగా తయారుచేసుకోవచ్చు అంతేకాదు అలా తయారుచేసిన మ్యాప్ లను షేర్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ ఆఫీసెస్ ఉన్న ప్రదేశాలను (బ్రాంచెస్) గుర్తిస్తూ మ్యాప్ లు తయారుచేసుకొని కస్టమర్లకు తెలియచెయ్యవచ్చు అలానే మీరు సందర్శించిన చారిత్రాత్మక ప్రదేశాలతో కూడా మ్యాప్ లు తయారుచేసుకొని బంధుమిత్రులతో పంచుకోవచ్చు.
వెబ్ సైట్: Mapfaire

ఇటువంటివే మరికొన్ని టూల్స్ Targetmap, DirectionsMap, DearMap, Quickmaps, Wherables, MapMyRun,Route Planner, MapOf.it and RideTheCity

boo.ly (బ్రౌజర్ యాడ్-ఆన్) - ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు వెబ్ స్టోర్ ప్రైసెస్ కంపేర్ చెయ్యటానికి!!!

ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు వివిధ సైట్లలో మనకు కావలసిన వస్తువు యొక్క ప్రైస్ తెలుసుకోవటానికి boo.ly అనే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ షాపిమ్ఘ్ చేసే వారికి ఈ బ్రౌజర్ యాడ్-ఆన్ బాగా ఉపయోగపడుతుంది, ఏ సైట్ లో ప్రైస్ తక్కువగా ఉందో తెలుసుకోవటం సులువు అవుతుంది.

boo.ly ఉపయోగించే విధానాన్ని ఇక్కడ చూడండి:



డౌన్లోడ్: boo.ly