http://www.pictriev.com/facedb/fs2.phpఈ సైట్ లోకి వెళ్ళి మీ photo ని upload చేయ్యండి.
Showing posts with label PHOTO TRICKS. Show all posts
Showing posts with label PHOTO TRICKS. Show all posts
Saturday, May 7, 2011
Wednesday, April 27, 2011
కార్డ్‌లు డిజైన్ చేయడం ఎలా?
ప్రొఫెషనల్ క్వాలిటీ విజిటింగ్ కార్డులు, ఫోటో ఐడెంటిఫికేషన్ బ్యాడ్జ్‌లు, ఎన్వలప్‌లు,లేబుళ్ళూ,బార్‌కోడ్‌లు మొదలైనవి డిజైన్ చేయడానికి ఉపకరించే ప్రోగ్రామే Print Studio ఈ ప్రోగ్రామ్‌లో రెడీమేడ్‌గా, ఎక్కువగా వాడుకలో ఉన్న వివిధ పరిమాణాల టెంప్లేట్లు పొందుపరచబడి ఉన్నాయి.Custom Sizes కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ www.jollytech.com సైట్‌లో లభిస్తోంది.
ఫోటోమార్ఫింగ్ సాప్ట్ వేర్
ఒకరి ఫోటో ని వేరొకరి ఫోటో గా మార్చటానికి
http://www.diphso.com/
http://www.diphso.com/
తలకాయలు మార్చలా
1.Photo Shop open చేసుకొండి.
2.తలకాయ మార్చ వలసిన Pic Select చేసుకొండి.
3.Pen tool తో తలకాయ Select చేసుకొండి.
4.Select Menu లోకి వెళ్ళి Feather Option Click చేయండి.
5.వచ్చినా Dialog Boxలో Feather Value ఇవ్వండి.
6.ఆ Picture ని Move tool use చేసి వేరే Picture లోకి Drag చేయండి.
7.తరువాత Ctrl+T Press చేయండి.
8.తలకాయను Correct గా Adjust చేయండి.
9.తరువాత Image Menu లో Colour Balance Click చేయండి.
10. Colour Adjust చేయండి. అంతే.
Note: Feather Option Ctrl+Alt+D use చేసి కూడా తెచ్చుకోవచ్చు.
2.తలకాయ మార్చ వలసిన Pic Select చేసుకొండి.
3.Pen tool తో తలకాయ Select చేసుకొండి.
4.Select Menu లోకి వెళ్ళి Feather Option Click చేయండి.
5.వచ్చినా Dialog Boxలో Feather Value ఇవ్వండి.
6.ఆ Picture ని Move tool use చేసి వేరే Picture లోకి Drag చేయండి.
7.తరువాత Ctrl+T Press చేయండి.
8.తలకాయను Correct గా Adjust చేయండి.
9.తరువాత Image Menu లో Colour Balance Click చేయండి.
10. Colour Adjust చేయండి. అంతే.
Note: Feather Option Ctrl+Alt+D use చేసి కూడా తెచ్చుకోవచ్చు.
Monday, April 11, 2011
Awesome Duplicate Photo Finder - డూప్లికేట్ ఇమేజ్ లను కనుగొనటానికి!!!

Awesome Duplicate Photo Finder అనే శక్తివంతమైన ఉచిత టూల్ ని ఉపయోగించి మీ పీసీ లో డూప్లికేట్/ఒకేలా ఉన్న ఫోటోలను కనుగొని అవసరమైతే వాటిని తొలగించవచ్చు. ఈ అప్లికేషన్ ని స్టార్ట్ చేసి ’+’ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఇమేజ్ లను సెర్చ్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Start Search' పై క్లిక్ చెయ్యాలి. చక్కని యూజర్ ఇంటర్ఫేజ్ ని కలిగి ఒకేలా ఉన్న ఫోటోలను ప్రక్క ప్రక్క నే చూపిస్తూ వాటి సిమిలారిటీ శాతాన్ని చూపిస్తుంది. అనవసరమైన ఫోటోలను రీసైకిల్ బిన్ ఐకాన్ పై క్లిక్ చేసి డీలీట్ చెయ్యవచ్చు.
డౌన్లోడ్: Awesome Duplicate Photo Finder
Pummelvision - సోషల్ నెట్‌వర్క్ లోని ఫోటోలతో వీడియోలు తయారుచేసుకోవటానికి!!!
సోషల్ నెట్‌వర్క్ సైట్లైన Facebook, Tumblr, Flickr మొదలగు సైట్లలోని ఫోటోలతో వీడియోలను తయారు చేసుకోవటానికి Pummelvision అనే సైట్ ఉపయోగపడుతుంది అది కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా. ముందుగా Pummelvision సైట్ కి వెళ్ళి స్టెప్ ౧ దగ్గర ఉన్న సోషల్ నెట్‌వర్క్ ని సెలెక్ట్ చేసుకొని, లాగిన్ అయ్యి, ఫోటోలను యాక్సెస్ చెయ్యటానికి ’Allow' చెయ్యాలి. స్టెప్ ౨ లో Vimeo లేదా YouTube పై క్లిక్ చేసి పర్మిషన్ ఇచ్చి, క్రింద ఉన్న ’Make My Video' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత జాబ్ స్టేటస్ వస్తుంది. కొంత విరామం తర్వాత refresh this page లింక్ పై క్లిక్ చేస్తే వీడియో లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి వీడియోని చూడవచ్చు.
వెబ్ సైట్: Pummelvision
Subscribe to:
Posts (Atom)