typingweb - ఉచిత ఆన్‌లైన్ టైపింగ్ ట్యూటర్. దీనిలో Beginner Course, Intermediate Course, Advanced Course ఉన్నాయి. టైపింగ్ నేర్చుకోవాలనే వారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది. సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన టైపింగ్ ప్రోగ్రెస్ సైట్ లో సేవ్ చెయ్యబడుతుంది. టైప్ చేసేటప్పుడు wpm, accuracy మొదలగు వివరాలు తెలుసుకోవచ్చు.

వెబ్‍సైట్: typingweb
No comments:
Post a Comment