Saturday, November 6, 2010

బ్లాగు టపాలో లింక్ ఇవ్వడం

నాలుగు లైన్ల కథకు రెండున్నర గంటల సినిమా చేస్తే దాన్ని ఏమంటారు?? పైగా ఆ సినిమా చూసి భయపడితేఐదులక్షల బహుమతి.. అది కూడా థియేటర్లోని టికెట్లన్నీ కొని, ఒక్కరే కూర్చుని, కళ్ళు మూసుకోకుండా చూడాలి. మధ్యలో పారిపోకూడదు. ఎవరైనా ప్రయత్నిస్తారా? ఐతే ముందు సినిమా కథ చదవండి. తర్వాత మీ ఇష్టం.


ఇలా
మనం రాసే టపాలలో కొన్ని ఇతర బ్లాగులు, సైట్లలోని పేజీలకు అనుసంధానం, లేదా లింక్ ఇవ్వాలి. ఆ పేజి లింక్ మొత్తం ఇస్తే తికమకగా ఉంటుంది. కాపీ,పేస్ట్ చేయడంలో తప్పులు పోవచ్చు. పెద్ద పని. కాని ఇలా ఒక పదానికి సంబంధిత పేజి లింక్ ఇస్తే సులువుగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.




New post కి వెళ్లి మీరు రాయాల్సిన టపా రాయండి.అందులో ఏ పదానికి మీరు వేరే పేజి, బ్లాగు లింక్ ఇవాలనుకున్నారో దాని లింక్ కాపీ చేసుకోండి. మీరు లింక్ ఇవ్వాలనుకున్న పదాన్ని సెలెక్ట్ చేసుకొని పైన గొలుసు బొమ్మ ని క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో మీరు ఇవ్వాలనుకున్న లింక్ చిరునామాని ఇవ్వండి. అంతే ఆ పదానికి సంబంధిత లింక్ చేర్చబడింది.





మీరు లింక్ ఇచ్చిన పదం బోల్డు చేయండి. దాని రంగు కూడా వేరుగా ఉంటుంది. మీ టపా చదివేవాళ్ళకి తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది.

మహిళలూ - ఇది మీకోసమే...

కంప్యూటర్, అంతర్జాలం సాంకేతిక నిపుణులకు, రచయితలకు, సాహిత్యాభిలాషులకు మాత్రమేనా. మరి ఇంట్లోఉండే మహిళలకు ఈ అంతర్జాలం ఎలా ఉపయోగపడుతుంది. ఇలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలేకాదు ఇంట్లోఉండే గృహిణులు కూడా అంతర్జాలసాయంతో ఎన్నో నేర్చుకోవచ్చు. కాసింత ఆసక్తి, ఓపిక ఉంటే చాలు. ప్రపంచం మన నట్టింట్లో ఉన్నట్టే అని అర్ధమైపోతుంది. :)

మరి ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.
మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా? పార్లర్ కి వెళ్లినా. ఎవరితో పెట్టించుకుంటే బోలెడు డబ్బు కావాలి. వివిధరకాలైన గోరింటాకు పద్ధతులు ఇంట్లో ఉండే నేర్చుకుంటే డబ్బు ఆదా, సంతృప్తి లభిస్తుంది.వీడియోలు కూడా ఉన్నాయి..

ఈ సైట్లు చూడండి మీకే అర్ధమవుతుంది.

http://www.mehndistyles.com/

http://www.mehndidesigns.com/

http://www.hennamehndi.in/

http://www.youtube.com/watch?v=IO4RCnf-zD8



ఫ్యాబ్రిక్ పెయింటింగ్

http://www.paintonfabric.com/freepattern.html

http://www.ethnicpaintings.com/painting-media/fabric-painting.html

http://www.metacafe.com/watch/2587818/fabric_painting/

http://www.youtube.com/watch?v=yu6bkKIVYnE

http://mumbai.olx.in/learn-fabric-painting-mueral-painting-pot-painting-and-canvas-painting-iid-9405231


మీకు కుట్లు, అల్లికలు ఇష్టమా? మంచి డిజైన్లు,కొత్త కొత్త కుట్లు నేర్చుకోవాలని ఉందా? ప్రతిదానికి వందలు పెట్టి పుస్తకాలు కొనాలా? అవసరం లేదు. ఇంటర్నెట్టు ముందు కూర్చుని ఓపిగ్గా వెతకండి. పుస్తకాలలో లేని కుట్లు,అల్లికలు డిజైన్లు దొరుకుతాయి. వీడియోలు కూడా చాలా ఉన్నాయి.

http://sadalas.blogspot.com/2010/01/badla-work-designs.html

http://www.embroiderersguild.com/stitch/projects/shisha/index.html

http://hand-embroidery.blogspot.com/2007/02/mirror-work.html

http://www.youtube.com/results?search_query=embroidery+&aq=f

http://www.sewingideas.com/

http://www.freeneedle.com/


మీకు కార్డులు, వాల్ హ్యాంగింగ్స్ లాంటి క్రాప్ట్స్ ఇష్టమా? కొనేబదులు ఇంట్లోనే చేసుకుంటే బావుంటుంది కదా? ఇంకెందుకు ఆలస్యం.


http://www.craftideas.info/

http://www.allfreecrafts.com/

http://www.craftsolutions.com/

http://www.mycraftbook.com/

http://www.craftideas.info/

http://www.webindia123.com/craft/paint/pot/potpaint.html

http://www.squidoo.com/painting-flower-pot


మీరు అందమైన కొవ్వొత్తులు ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా. ఎలాగంటే...

http://www.pioneerthinking.com/candles.html

http://www.webindia123.com/craft/asp/craft.asp?c_id=258

http://www.youtube.com/watch?v=-IvwqjR8cbY

తంజావూరు పెయింటింగులు వేయడం చాలా కష్టం కదా. అసలు వాటిగురించిన సమగ్ర సమాచారం,వాటిని ఎలా వేయాలో తెలుసుకుందాం. అలాగే గ్లాస్ పెయింటింగ్ గురించి కూడా కనుక్కుందాం..

http://tanjorepaintingsart.blogspot.com/2007/11/method-of-making-thanjavur-paintings.html

http://www.youtube.com/watch?v=iDaDXd69--M

http://www.biggersglasspainting.com/

http://www.webindia123.com/craft/paint/glass/stain.html

http://video.google.com/videoplay?docid=-52771094177754212

http://www.ethnicpaintings.com/indian_painting_styles/glass/

ఇక అందరికి ఇష్టమైన వంటల గురించి మనకే తెలియని సైట్లు ఎన్నో ఉన్నాయి. భారతీయ వంటకాలను తెలిపే వివిధ వెబ్ సైట్లు ఇవి.

http://foodworld.redchillies.us/

http://www.sanjeevkapoor.com/

http://www.100topcookingsites.com/

http://www.tarladalal.com/

http://food.sify.com/

http://koodali.org/collections/cookery

ఇవేకాకుండా మీకు కావలసిన సమాచారం గూగులమ్మని అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి మీ శోధన....

Friday, November 5, 2010

గుగుల్ నుంచి ఉచితంగా SMS సేవల కోసం…

ఈ 180041999999 No Dail చేసి మీకు కావలసిన సమాచరం కోసం అడగవచ్చు.

మీరు Yahoo Mesenger లో ఎవరిని అయిన ఆటాపట్టించాలా…

అయితే Chate చేసే సమయంలో Ctrl+shift+R  press చేయండి.  వారి Desktop మొత్తం Request box లతో నిండిపోతుంది.

మీ Pen Drive కు Lock వేయ్యండి…

మీ Pen Drive లోని ముఖ్యమైన డాటా జాగ్రత్తగా కాపాడుకోటానికి ఈ Software Use అవుతుంది.
http://hl.altervista.org/split.php?http:…eguard.exe

మొత్తం web site ని download చేసుకొండి…

ఈ Software use  చేసి మనం మొత్తం website ని మన system లోకి download చేసుకోవచ్చు.
http://www.internet-soft.com/DEMO/webextrasetup.exe

Starwars Movie చూడాలా?

XP లో ASCII Starwars Movie దాగి వుంది. దానిని చూడాలంటే Start ---> Run కి వెళ్ళి ఈ కమాండ్ telnet towel.blinkenlights.nl టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.



ఒక చిన్న చిట్కా: ’My Computer' త్వరగా ఓపెన్ అవటానికి Start ---> Run కి వెళ్ళి ఈ కమాండ్ ... (3 dots) టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.