Showing posts with label MOBILE TRICKS. Show all posts
Showing posts with label MOBILE TRICKS. Show all posts

Wednesday, April 27, 2011

10,000,000 minutes of FREE CALLS

1. Visit this Pennytel Promotional Page.
http://promotions.pennytel.com/xpromo/website_landing.html
2. Enter your email address (valid) and register with them.
3. If you are already a pennytel user, then you should already have 10M free minutes in your account.
if you are allready Registered but not gott FREE MINUTS then use your other Valid Email. 4. Pennytel will send you three emails. Check for your password in the welcome mail.
5. Make a note of your SIP username (Pennytel Number) & your password.

After Gott username & password.
Go To: www.PennyTel.com/m/
by operamini on your Mobile
So, I hope you will be able to make most use of this Pennytel free minutes offer. I have already started using Pennytel promotional service and I m lovin it!

Airtel Free GPRS Offered by Nokia

Nokia Airtel offer, it is possible to get free data download of 2GB per month for 2 months. All you have to do is Send DATA to 543210 as SMS message. You will receive a confirmation message reading-“Thank you for availing the Nokia Airtel offer, Your Free data download of 2GB/month upto 2 months will be activated withing 24 hours.

Docomo Free Hello-Tune Trick

Get Free Hello-Tune for 7days abselutly free...!!!
just Dial
*678*777#
after the above no. Dialled you will get message that "Thanks for subscrbing CALL-ME-TUNE or HELLO TUNE".
Now you have activated the free trial Of HELLO TUNE.
Now Dial *678*10* and choose any songs abselutly free....And....Enjoy with Tricks7.

మీ Phone ని Out Of Coverage చేయ్యటానికి..

BSNL: users అయితే 17010  ఈ No కి call చేయ్యండి.
Airtel users అయితే 55500 ఈ No కి call చేయ్యండి.
Charges ఏం పడవు.

Wednesday, April 13, 2011

FREE SMS


IF YOU WANT TO SEND FREE SMS THEN TRY THESE SITES.
మీరు గనక ఫ్రీ గా ఎస్.ఏం.ఎస్. లు పంపించాలనుకుంటే ఈ లింక్స్ ని ఫాలో అవ్వండి.
కానీ మీరు ఈ సేవలు అందుకోవాలంటే ముందుగా ఆయా వెబ్ సైట్స్ లో ఎకౌంటు క్రియేటు చేసుకోవాలి.
MY CANTOS, SMS SEVA , 160BY2 , WAY2SMS , SMS KWIK , SMSDOSE

Free Nokia Video Converter - ప్రముఖ వీడియో ఫార్మేట్లను నోకియా సపోర్టెడ్ వీడియో

3GP మరియు MPEG-4 వీడియోలను నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు. Free Nokia Video Converter అనే వీడియో కన్వర్టర్ ని ఉపయోగించి ప్రముఖ వీడియో ఫార్మేట్లైన AVI, MPG(MPEG), WMV, MP4, MOV, VOB, ASF, RM, RMVB, 3GP, 3G2, M4V, DAT, MKV, M4V, TS, H.264/MPEG-4 AVC(*.mp4), MPEG2 HD Video (*.mpg; *.mpeg), MPEG-4 TS HD Video(*.ts), MPEG-2 TS HD Video (*.ts), Quick Time HD Video (*.mov), WMV HD Video(*.xwmv), Audio-Video Interleaved HD Video (*.avi), DV, NUT, YUV లను 3GP మరియు MPEG-4 వీడియోలుగా మార్చుకొని దాదాపు అన్ని నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం Free Nokia Video Converter సైట్ ని సందర్శించండి.
డౌన్లోడ్ : Free Nokia Video Converter

Free Download Telugu Ringtones

"అంతేనా, వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ," ఈ డైలాగు సినిమా డైలాగుకన్నా మొబైల్ రింగుటోన్‌గా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తరువాత ప్రతీ సినిమాలోని డైలాగులు, పేరొందిన పాటలు రింగుటోన్స్‌గా వస్తున్నాయి. మీరు ఆ డైలాగులు గాని, పాటలు గాని mp3 format లో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా! అయితే ఈ క్రింది లింకులోకి ఎంటర్ అవ్వండి, దాదాపుగా ఐదు వేలకు పైగా పేజీలలో ఉన్న అన్ని రకాలా ringtones ని mp3 format లో ఉచితంగా download చేసుకోవచ్చు.  
http://www.mobicomet.com/ring_tag_telugu_1.html

మెయిల్ నుండి మొబైల్ కు మెసేజ్ (SMS) పంపటం ఇలాగ

మనం gmail లేదా Yahoomail నుండి మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు పంపటం చాలా తేలిక. సాధారణంగా మొబైల్ కు మెసేజ్ లను పంపడానికి way2sms.com లేదా 160by2.com వంటి సైట్ లను వాడుతుంటాం. కొన్ని కారణాలవల్ల అప్పుడప్పుడు అవి ఓపెన్ అవ్వవు. అటువంటప్పుడు మనం gmail లేదా yahoomail నుండి కూడా మెసేజ్ లను పంపవచ్చును. కాని ఇలా పంపడానికి తప్పనిసరిగా 160by2.com లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

మెయిల్ లో (ఏదయినా) కంపోజ్ మెయిల్ చేసిన తరువాత To (పంపవలసిన ఐడి) ప్రాంతంలో మెసేజ్ స్వీకరించే వారి "మొబైల్ నంబరు@160by2.com" అని టైప్ చెయ్యాలి. తర్వాత Subject ప్రాంతంలో మీ 160by2.com లోని ఐడిని (or your registered Phone Number) టైప్ చెయ్యాలి. తర్వాత సమాచారం వ్రాయవలసిన ప్రాంతంలో సమాచారాన్ని వ్రాసి send నొక్కాలి. అంతే ........ మీరు పంపిన సమాచారం sms రూపంలో చేరవలసిన వ్యక్తికి చేరుతుంది.


Yahoomail ద్వారా కూడా మొబైల్ కు 160by2.com ప్రమేయం లేకుండా పంపవచ్చును కాని అచట చిన్న limitation ఉండటం వలన మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేమిటంటే ప్రతి 5 smsలు yahoomail నుండి పంపిన ప్రతిసారి receiver నుండి కనీసం ఒక రిప్లై రావాలి. రిప్లైకి ఒక్కో ఆపరేటర్ ఒక్కోవిధంగా చార్జ్ చేస్తారు కాబట్టి 160by2.com ద్వారా sms పంపటం ఉత్తమం మరియు చాలా సులభం.