Showing posts with label MAIL TRICKS. Show all posts
Showing posts with label MAIL TRICKS. Show all posts

Wednesday, April 27, 2011

మీకు వచ్చినా మెయిల్స్ కు ఆటోమేటిక్ గా సమాధానం ఇవ్వలా?

మీకు వచ్చినా మెయిల్స్ కు ఆటోమేటిక్ గా సమాధానం ఇచ్చే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇది.
http://www.xtreeme.com/followupxpert/

Wednesday, April 13, 2011

LIST OF SITES WHICH PROVIDES MAIL SERVICE.


ఈ క్రింది లింక్స్ ద్వారా మీరు మెయిల్ సర్వీసెస్ ని పొందగలరు, కాని యాహూ,రెడిఫ్, జీ మెయిల్ అనేవి మెయిల్ సర్వీసులకు ఫేమస్ సైట్స్.

YAHOO, REDIFF, GMAIL, HOTMAIL , SIFY, IN, HI5 , MY SPACE,

AOL, INDYA ROCKS, INDIATIMES,LINKED IN, SULEKHA,

MINGLE BOX, FRIENDSTER, BHARAT STUDENT, NEW GROUNDS

Monday, April 11, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: ఈ-మెయిల్ లేదా ఛాట్ కి సంబంధించిన క్రొత్త మెసేజ్ లు వచ్చినప్పుడు పాపప్ నోటిఫికేషన్ డెస్క్‌టాప్ పై వస్తుంది !!!



జీమెయిల్ లో మరొక క్రొత్త ఫీచర్ అదే ఈ-మెయిల్ లేదా ఛాట్ కి సంబంధించిన క్రొత్త మెసేజ్ లు వచ్చినప్పుడు పాపప్ నోటిఫికేషన్ డెస్క్‌టాప్ పై వస్తుంది. దానికోసం చెయ్యవలసిందల్లా మీ జీమెయిల్ లాగిన్ అవ్వగానే Click here to enable desktop notifications for Gmail అని వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే Allow mail.google.com to show desktop notifications? Allow Deny వస్తుంది, Allow పై క్లిక్ చెయ్యాలి.




లేదంటే కనుక ’Settings' పై క్లిక్ చేసి క్రిందకు వెళితే Desktop Notifications అని వస్తుంది, దాని దగ్గర ఉన్న ఆప్షన్లలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి.


మరింత సమాచారం కోసం జీమెయిల్ బ్లాగ్ చూడండి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో మాత్రమే పనిచేస్తుంది.

Zimbra - డెస్క్ టాప్ ఈ-మెయిల్ క్లైంట్ - వేగంగా మరియు సులభంగా ఈ-మెయిల్స్ ని డెస్క్ టాప్ పై డౌన్లోడ్ చేసుకోవటానికి!!!

Zimbra అనే డెస్క్ టాప్ ఈ-మెయిల్ క్లైంట్ ని ఉపయోగించి మీ జీమెయిల్, యాహూ, IMAP మరియు POP accounts నుండి మెయిల్స్ ని వేగంగా మరియు సులభంగా డెస్క్ టాప్ పై డౌన్లోడ్ చేసుకోవచ్చు. Zimbra ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసి మొదటిసారి లాంచ్ చేసినప్పుడు మనకు కావలసిన ఈ-మెయిల్ ఎకౌంట్ ని యాడ్ చేసుకోవాలి.

ఈ-మెయిల్ ఎకౌంట్ కాన్ఫిగర్ చేసుకొన్న తర్వాత కావలసిన మెయిల్ ఎకౌంట్ పై క్లిక్ చేసి కుడి చేతి ప్రక్క ప్యానెల్ లో మెయిల్ ని చూడవచ్చు.


మరింత సమాచారం మరియు ఫీచర్ల కొరకు Zimbra సైట్ ని చూడండి

డౌన్లోడ్: Zimbra