Showing posts with label GOOGLE TRICKS. Show all posts
Showing posts with label GOOGLE TRICKS. Show all posts

Monday, April 11, 2011

గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Immunet యాంటీవైరస్ !!!




ఉచిత విండోస్ అప్లికేషన్ల సమాహారమైన గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Immunet యాంటీవైరస్ క్రొత్తగా చేరింది. మొన్నటి వరకు Avast మాత్రమే ఉన్న గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Avast తో పాటు కెనడియన్ కంపెనీ రూపొందించిన Immunet కూడా ఉంది. డీఫాల్ట్ గా Immunet సెలెక్ట్ అవుతుంది.

google body browser - మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోండి!!!

google body browser మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన గూగుల్ యొక్క లేటెస్ట్ ఎడ్యుకేషనల్ టూల్. చర్మము, కండరాలు, అవయవాలు, నాడులు మొదలగు వాటికి సంబంధించిన లేయర్ వ్యూని చూడవచ్చు. ఇమేజ్ లను మనకు కావలసిన విధంగా జూమ్-ఇన్ లేదా అవుట్ మరియు రొటేట్ చెయ్యవచ్చు. స్లైడర్ లో ఉన్న శరీర అవయవాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కనుక పైన ఉన్న సెర్చ్ ఆప్షన్ ద్వారా కావలసిన అవయవాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. హ్యూమన్ అనాటమీ గురించి తెలుసుకోవాలనుకొనే వారికి ఇదొక ఇన్ఫర్మేటిక్ వెబ్ సర్వీస్.


ఇటువంటివే మరికొన్ని టూల్స్: VisibleBodyFleshmap మరియు Geeks Weigh In


వెబ్ సైట్: google body browser