మీరు ఎక్కువగా ఒక PDF ఫైల్ ని కలపాలని , ముక్కలుచేయాలని లేదా తయారుచేయాలని అనుకొంటూ ఉండొచ్చు...
అవునా??
దానికోసమే ఇప్పుడు మీకు ఒక ఉచిత సాఫ్ట్ వేర్ ను పరిచెయం చేస్తున్నాను... SHELLAPPS నుండి.
PDF tool అనేది ఏడు PDF టూల్స్ ను కలిగి ఉంటుంది.
అవి.
1.ఎన్ క్రిప్ట్ టూల్
2.మల్టిపుల్ PDFలను కలపడం
3.PDF file లో మనకు నచ్చిన ప్రదేసంలో text or image స్టాంప్ చేయడం
4. PDF fileను తయరు చేయడం
5.PDFఫైల్ని decrept చేయడం
6. PDFఫైల్ని విడదీయడం
7.రెండు మూడు PDF filesని rearrange చేయడం.
మరెందుకాలస్యం
డౌన్ లోడ్ చేసుకోండి < ఇక్కడి నుండి >
Sunday, November 28, 2010
ఉపయోగపడే ఈ వెబ్ సైట్ లింకులు మీకోసం...
గూగుల్ స్థానంలో మీపేరు రావాలా < క్లిక్ చేయండి >
మీ మరణం ఎప్పుడో తెలుసుకోవాలను కొంటున్నారా ? ఆలస్యం ఎందుకు ?? < క్లిక్ చేయండి >
మీ మరణం ఎప్పుడో తెలుసుకోవాలను కొంటున్నారా ? ఆలస్యం ఎందుకు ?? < క్లిక్ చేయండి >
మీపేరుకి బార్ కోడ్ తయరుచేయడం చాలా ఈజీ
మీ పేరుని గానీ, మరేదైనా పదాన్ని బార్ కోడ్ గా మార్చుకోండి ఈజీగా
అడ్రెస్ బార్ లో క్రింది లింకును టైప్ చేసి "NAME" అని ఉన్నచోట ఆ పదాన్ని మార్చి ఎంటర్ కొట్టండి.
వచ్చిన ఇమేజ్ ని రైట్ క్లిక్తో సేవ్ చేయండి..
అడ్రెస్ బార్ లో క్రింది లింకును టైప్ చేసి "NAME" అని ఉన్నచోట ఆ పదాన్ని మార్చి ఎంటర్ కొట్టండి.
http://www.barcodesinc.com/generator/image.php?code=NAME&style=166&type=C128B&width=180&height=80&xres=1&font=5వచ్చిన ఇమేజ్ ని రైట్ క్లిక్తో సేవ్ చేయండి..
వాతావరణం అనుగుంగా పనిచేసే Software
మన డెస్క్టాపు వాతావరణం అనుగుంగా పనిచేస్తే ఎలా వుంటుంది,ఈ సాఫ్ట్వేర్ అల్లానే పని చేస్తుంది వాతావరణాన్ని బట్టి మన డెస్క్టాపు కలర్ ని మారుస్తూ మన కళ్ళని రక్షిస్తుంది.
http://www.softpedia.com/progDownload/AeroWeather-Download-174339.html
అనుకున్న టైం songs play చేసే Player…
అనుకున్న టైం songs play చేసే Player…
మనం అనుకున్న టైం కి Mp3 ప్లేయర్ ఇష్టమైన మ్యూసిక్ ప్లే చేస్తే ఎలా వుంటుంది , ఈ సాఫ్ట్వేర్ మనం అనుకున్న టైం కి మనకి ఇష్టమైన మ్యూజిక్ ని ప్లే చేస్తుంది లేదంటే సిస్టం ని Shout Down చేస్తుంది, మొత్తనికి మనం చెప్పనట్టు వినే Mp3 ప్లేయర్.http://www.aimp2.us/download.php*thanq taj*
Subscribe to:
Comments (Atom)

