Friday, March 4, 2011
Wednesday, January 5, 2011
ఇమేజ్ లను వెతికి వాటిని బ్లాగుల్లో ఎంబెడ్ చెయ్యటానికి
ఇమేజ్ లను సెర్చ్ చెయ్యటానికి అంతర్జాలంలో చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, కాని వాటన్నిటికి భిన్నమైనది Wylio. అదెలాగో చూద్దాం Wylio సైట్ కి వెళ్ళి కావలసిన ఇమేజ్ కి సంబంధించిన కీవార్డ్ ఎంటర్ చేసి 'Search' పై క్లిక్ చేస్తే ఇమేజ్ లు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.

ఇప్పుడు కావలసిన ఇమేజ్ పై క్లిక్ చేస్తే Adjustments పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్ ని రీసైజ్ చేసుకోవచ్చు మరియు ఎలైన్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ’get the code' పై క్లిక్ చేస్తే బ్లాగులో ఎంబెడ్ చేసుకోవటానికి కోడ్ వస్తుంది.
వెబ్ సైట్: Wylio
2011 క్యాలండర్లు తయారు చేసుకోండి మరియు ప్రింట్ చేసుకోండి
ముందుగా అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రొత్త సంవత్సరం అంటేనే గ్రీటింగ్స్, క్యాలండర్స్, ప్లానర్లు. అయితే కొన్ని వెబ్ సైట్లలో మనకు నచ్చిన ఇమేజ్ లతో క్యాలండర్లు లేదా ప్లానర్లు తయారుచేసుకొని, డౌన్లోడ్ చేసుకొని అవసరం అనుకుంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు, ఆ సైట్లకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం:
1. My Owl Barn:
తెలివైన పక్షి గుడ్లగూబ, దానికి సంబంధించిన వివిధ చిత్రాలు ఈ సైట్ లో ఉన్నాయి, నచ్చిన చిత్రం క్రింది ’Select Moth' దగ్గర కావలసిన నెల సెలెక్ట్ చేసుకోవాలి జనవరి నుండి డిసెంబర్ వరకు, చిత్రాల్ సెలెక్షన్ పూర్తి అయిన తర్వాత ’Download Calender' పై క్లిక్ చేసి క్యాలండర్ ని పీడీఎఫ్ రూపంలో మన పీసీ లోకి డౌన్లోడ్
చేసుకోవచ్చు తర్వాత అవసరమైతే ప్రింట్ కూడా చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు తర్వాత అవసరమైతే ప్రింట్ కూడా చేసుకోవచ్చు.
2.BigHugeLabs
మనకు నచ్చిన ఇమేజ్ అప్లోడ్ చేసి నెలను సెలెక్ట్ చేసుకొని ’Create' పై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ తో సెలెక్ట్ చేసుకొన్న నెలకు తగిన క్యాలండర్ వస్తుంది, దానిని పీసీ లో సేవ్ చేసుకోవచ్చు.
ఇటువంటివే మరికొన్ని సైట్లు :Alice Cantrell , Blog Guide Book, Blue Ant Studio , Monitor Strip, Bunny Calender, Bookmark Calendar , clovered, Mini Laundry Calendar, Wisdom Journal , 2011 Diary మొదలగునవి
పెద్ద ఫైల్స్ ని ఈ మెయిల్ ద్వారా ఒకేసారి అనేక మ౦దికి ప౦పి౦చవచ్చు.
ఫైల్స్ ని అటాచ్ మెంట్ ల లాగ ప౦పి౦చడానికి ఎన్నెన్నో ఉచిత ఈ మెయిల్ సర్వీసులు ఉన్నప్పటికీ అవన్నీ ఒక నిర్దిష్ట(చాలా తక్కువ) సైజ్ వరకే అనుమతిస్తాయి. కాని Zeta Uploader చాలా పెద్ద ఫైల్స్ ని ఈ మెయిల్ ద్వారా ఒకేసారి అనేక మ౦దికి ప౦పి౦చవచ్చు.
Zeta Uploader ఉపయొగి౦చి 500MB వరకు సైజ్ ఉన్న అటాచ్ మె౦ట్స్ ని ఉచిత౦గా ప౦పి౦చవచ్చు.
అ౦తే కాకు౦డా number of days or number of downloads ని బట్టి మన ఫైల్ expire అయిపోయేటట్టు కూడా సెట్ చెసుకోవచ్చు, దీనితో పాటు సెక్యురిటి కావలనుకు౦టె పాస్ వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్ని మీరు సైన్ అప్ అవకు౦డానె చేసుకోవచ్చు.
Zeta Uploader ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Zeta Uploader ఉపయొగి౦చి 500MB వరకు సైజ్ ఉన్న అటాచ్ మె౦ట్స్ ని ఉచిత౦గా ప౦పి౦చవచ్చు.
అ౦తే కాకు౦డా number of days or number of downloads ని బట్టి మన ఫైల్ expire అయిపోయేటట్టు కూడా సెట్ చెసుకోవచ్చు, దీనితో పాటు సెక్యురిటి కావలనుకు౦టె పాస్ వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్ని మీరు సైన్ అప్ అవకు౦డానె చేసుకోవచ్చు.
Zeta Uploader ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Saturday, January 1, 2011
కామెడీ బ్లాగులు మీకోసం
రెండు రెళ్ళు ఆరు .blogspot.com
meenakshir .blogspot.com
prasadam .blogspot.com
vihari .blogspot.com
vikatakavi .blogspot.com
tetageethi.blogspot.com
http://srividyab4u.blogspot.com
http://chegodeelu.blogspot.com
meenakshir .blogspot.com
prasadam .blogspot.com
vihari .blogspot.com
vikatakavi .blogspot.com
tetageethi.blogspot.com
http://srividyab4u.blogspot.com
http://chegodeelu.blogspot.com
Subscribe to:
Comments (Atom)
